NRPT: కొత్తపల్లి మండల కేంద్రానికి సమీపంలోని పెద్దవాగుపై వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఏర్పాటు చేసిన మట్టి డైవర్షన్ రోడ్డుపై దుమ్ము, గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భూనీడు, పేట, కొత్తపల్లి, నిడ్జింత మీదుగా మద్దూర్, గుండుమాల్కు వెళ్లే ప్రయాణికులు, రైతులు వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
అసంపూర్తిగా వంతెన పనులు


