హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

BHPL: ఈ నెల 29న ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో వీక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.