ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్ అయ్యప్ప స్వామి ఆలయ ఆధ్వర్యంలో ఆరట్టు ఉత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తులతో కలిసి స్వామివారి పల్లకీని మోశారు. అయ్యప్ప దీక్ష దారణతో మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుందని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు.
తెలంగాణ
దీక్ష దారణతో మనిషి ప్రవర్తనలో మార్పు: ఎమ్మెల్యే


