హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వీధి కుక్కల దాడులు.. పలువురికి గాయాలు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో వీధి కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న రాత్రి ముగ్గురిపై, శనివారం ఉదయం ఓ బాలుడితో తాజాగా మరో ఇద్దరిపై కుక్క దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వరుస దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కల బెడదను నివారించాలని స్థానికులు తెలిపారు.