హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్

SRPT: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో శ్రీరంగాపురంలోని ఏఆర్ ఫంక్షన్ హాల్‌లో సమావేశం జరగనుంది. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు.