హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.3,16,000 విలువగల CNRF చెక్కుల పంపిణీ

RR: ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసుతో కొందుర్గు మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. కొందుర్గు, చిన్న ఉమ్మెంత్యాల్, ముట్పూర్, ఉత్రాస్ పల్లి, పర్వతాపూర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన మొత్తం రూ.3,16,000 విలువగల చెక్కులను బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిదని, ఆపద్బాంధవుడిలా దోహదపడుతుందన్నారు.