హైదరాబాద్: 28°C
తెలంగాణ

పస్రా పోలీసుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

MLG: సోమలగడ్డలోని పీఎస్ఆర్ గార్డెన్స్‌లో పసర పోలీసుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ప్రారంభమైంది. సీఐ పత్తిపాక దయాకర్, ఎస్సై తాజుద్దీన్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. బీపీ, షుగర్, కంటి, దంత, మహిళలు, చిన్నారులకు ఉచిత పరీక్షలతో పాటు మందులు పంపిణీ చేస్తున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఐ కోరారు.