జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నివారణకు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు బీర్పూర్ ఎస్సై ఎస్. రాజు సబ్బాని, జగిత్యాల నార్కోటిక్ డ్రగ్ టీం నార్కోటిక్ డాగ్ సహాయంతో అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
తెలంగాణ
గంజాయి నివారణకు పోలీసుల తనిఖీలు


