ASF: ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడానికి కాగజ్ నగర్ పట్టణానికి విచ్చేసిన సీపీఎం జాతీయ నాయకురాలు బృంద కారత్ MLA హరీష్ బాబు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అటవీ హక్కుల చట్టం 2005 సెలెక్ట్ కమిటీలో తాను డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేసిన క్రమాన్ని బృంద కారత్ వివరించారు. వారి సుదీర్ఘ రాజకీయ జీవితం ఆదర్శ ప్రాయమని MLA అన్నారు.
తెలంగాణ
బృందా కారత్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే


