VKB: పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో పరిగి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి మరింత అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
పరిగి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం


