BHPL: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని భూగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు శనివారం ప్రారంభమైంది. ఆలయ EO బిల్లా శ్రీనివాస్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది లెక్కింపు చేపట్టారు. హుండీల లెక్కింపు వివరాలను సాయంత్రంలోపు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: భూగులోని ఆలయంలో హుండీ లెక్కింపు ప్రారంభం


