WNP: ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం నమోదును వేగవంతం చేసి, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శనివారం పట్టణంలోని 21వ వార్డు ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహిస్తున్న నమోదు శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజుకు కనీసం 50 కుటుంబాలకు నమోదు పూర్తి చేయాలని, బీమాదారు, నామినీ వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: బీమా పథకం నమోదుపై కలెక్టర్ సూచనలు


