హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫిట్ కాప్ యాప్‌పై పోలీస్ సిబ్బందికి శిక్షణ

MNCL: రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి శనివారం ఫిట్ కాప్ యాప్‌పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డయాబెటిస్, బీపీ, బీఎంఐ, ఆరోగ్య సమస్యలు, జీవనశైలి అలవాట్లు, వ్యాయామం, ధూమపానం, మద్యపానం వంటి వివరాలను యాప్‌‌లో నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ శ్రీనివాస్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.