KNR: చెల్పూర్ గ్రామానికి చెందిన హర్షవర్ధన్ జాతీయ స్థాయి టచ్ రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచి వంతడుపుల కస్తూరి రఘు, వార్డు సభ్యురాలు పుల్ల రాధ ఆయనను సత్కరించి ఆర్థిక సహాయం అందజేశారు. కఠోర శ్రమతో జాతీయ స్థాయికి ఎదిగిన హర్షవర్ధన్ యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
జాతీయ స్థాయి టచ్ రగ్బీ పోటీలకు హర్షవర్ధన్


