హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుమ్మనపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ

KNR: తుమ్మనపల్లిలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను సర్పంచి అన్నాడి మాధవి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులందరికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచి కాశీరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, కార్యదర్శి బుర్ర విజయ్‌కుమార్, కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.