VKB: పరిగిలో నాయీబ్రాహ్మణులు తమ కులవృత్తిలోకి ఇతరులు ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ రెండో రోజు ఆందోళన కొనసాగించారు. ఇందులో భాగంగా శనివారం షాపులను బంద్ చేశారు. శుక్రవారం ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. తరతరాలుగా కొనసాగిస్తున్న తమ కులవృత్తిని కాపాడాలని, ఇతరులు సెలూన్లు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పరిగిలో నాయీబ్రాహ్మణుల రెండో రోజు ధర్నా


