హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూటపెల్లి, కొత్తపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

JGL: రాయికల్ పీఏసీఎస్ పరిధిలోని మూటపెల్లి, కొత్తపేట గ్రామాల్లో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి ప్రారంభించారు. రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు, సంఘ డైరెక్టర్లు, మాజీ ఎంపీటీసీ, ఉపసర్పంచులు, సీఈఓ ఎలిగేటి రవికుమార్, కేంద్రాల ఇన్‌ఛార్జులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.