NGKL: నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఎస్‌బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం 'జీవనం టీబీ ముక్త్ ఇనిషియేటివ్', 'ఎస్‌బీఐ గ్రామ సక్షమ్' కార్యక్రమాలను ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రారంభించారు. టీబీ నిర్మూలనతో పాటు గ్రామీణ ప్రజల అభివృద్ధి, సాధికారత లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
టీబీ నిర్మూలన, గ్రామీణ అభివృద్ధికి శ్రీకారం


