హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్లోబల్ సమ్మిట్‌కు నిరంతర విద్యుత్ సరఫరా

HYD: భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ట విద్యుత్ ఏర్పాట్లు చేయాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మీర్‌ఖాన్‌పేటలోని సమ్మిట్ వేదికలను పరిశీలించి, 24 గంటల విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ బ్యాకప్, వైరింగ్ భద్రత, లైటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.