హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బెస్తవాడలో గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్ళు దగ్ధం

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బెస్తవాడలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్ సిలిండర్ పేలుడు శబ్దంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇంట్లో మంటలు చెలరేగి తీవ్రంగా వ్యాపించాయి. దీంతో ఇంట్లోని వస్తువులు కాలిపోయి భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.