NRML: ఖానాపూర్ మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా రవిబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కమిషనర్‌గా పని చేస్తున్న సురేందర్ సింగ్ సెలవుల్లో వెళ్ళడంతో రవిబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్. సిబ్బంది వారికి సాధార స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
తెలంగాణ
ఖానాపూర్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా రవిబాబు


