హైదరాబాద్: 28°C
తెలంగాణ

సౌర విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి

MDK: ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో సోలార్ ప్యానెల్స్ ప్రారంభించారు. ఎల్‌నినో వల్ల వచ్చే విద్యుత్ ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్ర సబ్సిడీతో కూడిన 'పీఎం సూర్య ఘర్' పథకానికి pmsuryaghar.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.