SRPT: కోదాడలోని భ్రమరాంబ జువెలరీ వర్క్‌షాప్‌లో దుండగులు చోరీకి పాల్పడి సుమారు రూ.13 లక్షల విలువైన సొత్తును అపహరించారు. ఐదు కిలోల వెండి, మూడు తులాలకు పైగా బంగారం, రూ.27 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు యజమాని మల్లికార్జున చారి ఈరోజు తెలిపారు. ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను సైతం తీసుకెళ్లారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: జువెలరీ వర్క్‌షాప్‌లో చోరీ


