ASF: పూలే బడుగు, బలహీన వర్గాలు, మహిళల హక్కులు, విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేశారని మాజీ ఎంపీటీసీ మోర్లే రఘుపతి, కాంగ్రెస్ యువ నాయకుడు సోనాలే సంతోష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా శనివారం రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పూలే సేవలను కొనియాడారు.
తెలంగాణ
రెబ్బెన మండలంలో ఘనంగా పూలే వర్ధంతి


