KMM: నేలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొడాలి గోవిందరావు ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు హైదరాబాద్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించగా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
మంత్రి పొంగులేటితో కాంగ్రెస్ నేతల భేటీ


