BHNG: భువనగిరి కోట ప్రాంగణంలో చేపడుతున్న వెయిటింగ్ లాంజ్ పనులు నత్తనడక సాగుతున్నాయి. గత కొన్ని నెలల క్రితం ప్రారంభించిన పనులు ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. గతంలో ఉన్న ప్రదర్శన శాలను అదనపు నిర్మాణం జోడించి లాంజ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కోటను సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులు సేదతీరే చోటు లేకపోవడంతో.. కోటపైకి వెళ్లాల్సి వస్తుంది. అధికారులు స్పందించి నిర్మాణాన్ని పూర్తి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
తెలంగాణ
నత్తనడకన భువనగిరి కోట వెయిటింగ్ లాంజ్ నిర్మాణ పనులు


