హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా పథకాన్ని పరిశీలించిన ఎంపీడీవో

ADB: బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం డేటా ఎంట్రీ విధానాన్ని MPDO ఎల్. రమేష్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు తప్పులు లేకుండా, పారదర్శకంగా ఆన్లైన్ లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.