KMM: ఏదులాపురం మున్సిపాలిటీ 5వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో శనివారం మంత్రి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కౌన్సిలర్ బానోత్ ప్రసాద్ పనులను శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
5వ వార్డులో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం


