NLG: చందంపేట మండలం తెల్దేవరపల్లి గ్రామానికి చెందిన మేకల చిన్న అంజయ్య ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఆరుద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ ఇవాళ బాధితుడ్ని పరామర్శించారు. అంజయ్య ఆరోగ్య విషయాన్ని డార్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.
తెలంగాణ
ప్రమాద బాధితుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


