హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగు మండలంలో MLC 6 పోలింగ్ కేంద్రాలు

MLG: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ములుగు మండలంలో 6 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ సతీష్ తెలిపారు. ములుగు మున్సిపల్ కార్యాలయంలో ఓటరు నమోదు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 2023 అక్టోబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు డిసెంబర్ 10లోగా ఆన్‌లైన్ లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.