PDPL: మంత్రి అడ్లూరిపై కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలను ధర్మవరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లావుడ్య రూప్లానాయక్ ఖండించారు. నంది మేడారంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో మేడారం చెరువు నీటిని సిద్దిపేటకు తరలించి రైతులకు అన్యాయం చేశారన్నారు. మంత్రి అడ్లూరి ధర్మపురిలోనే ఉంటూ ప్రజాసేవ చేస్తున్నారని స్పష్టం చేశారు.
తెలంగాణ
'మంత్రి ధర్మపురిలోనే ఉంటూ ప్రజాసేవ చేస్తున్నారు'


