హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనారిటీ అభ్యర్థులకు యూపీఎస్సీ ఉచిత శిక్షణ

WNP: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2026కు సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎండి. సిరాజుద్దీన్ ప్రకటనలో తెలిపారు. అర్హులు ఫిబ్రవరి 1, 2027లోపు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 040-23236112, 9059050062 నంబర్లను సంప్రదించాలన్నారు.