హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ HYD మెట్రో రైలు సేవలకు నేటితో తొమ్మిదేళ్లు 
★ మెహదీపట్నం పరిధిలో కలుషిత నీటి సరఫరా.. ఆందోళనలో ప్రజలు
★ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్తీక 'దీపం' అంటుకుని యువతి మృతి
★ బంజారాహిల్స్‌లోని ICCCలో టెంపరరీగా 6 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (డ్రైవర్) భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం