MLG: రైతుల ఆదాయం పెంచేందుకు శాస్త్రీయ సాగు, పంటల వైవిధ్యంపై అవగాహన పెంచాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శనివారం MLG ఇంచెర్లలో జరిగిన మెగా రైతు మేళాలో కలెక్టర్ సహదేవరావుతో కలిసి పాల్గొన్నారు. పోట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్కు రూ.145 కోట్లు మంజూరై టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు చేపడతామని తెలిపారు. రూ.35 కోట్లతో రామప్ప–లక్నవరం అనుసంధానిస్తున్నామన్నారు.
తెలంగాణ
VIDEO: సాగునీటి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం: సీతక్క


