హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొండగట్టు ఆంజనేయస్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

SRCL: కొండగట్టు ఆంజనేయస్వామి నిజరూప దర్శనాల సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, పూలు, పండ్లు, చందనం, సుగంధ ద్రవ్యాలను సమర్పించినట్లు ఆలయ ఈవో ఎల్. రమాదేవి తెలిపారు. 60 ఏళ్లకు ఒకసారి జరిగే చందనోత్సవంలో భాగంగా దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ సమర్పణ చేసినట్లు పేర్కొన్నారు.