హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రశాంతంగా పూర్తై నవోదయ ప్రవేశ పరీక్ష

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షా ఉత్సాహంగా ప్రారంభమైంది.భైంసాలో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఉదయం 9 గంటల నుంచే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. మధ్యాహ్నం 1:30 ని.ల వరకు పరీక్ష కొనసాగనుంది.