MHBD: కురవి మండల కేంద్రంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద ఓ కోతి కుక్క మీద ఎక్కి సందడిచేసింది. సాధారణంగా కోతిని చూస్తే కుక్క మొరుగుతుంది, తరుముతుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది. స్నేహభావంగా ఇలా కుక్క వీపుపై కోతి సవారి చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
తెలంగాణ
VIDEO: కురవి మండల కేంద్రంలో ఆసక్తికర ఘటన


