KNR: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణ పనులను కేశవపట్నం గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్ర ప్రసాద్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద సొంతింటి కలను నెరవేర్చడమే పథకం లక్ష్యమని, అర్హులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆకు బత్తిని విజయ్, లబ్ధిదారులు పాల్గొన్నారు
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం


