హైదరాబాద్: 28°C
తెలంగాణ

గవర్నర్‌కు స్వాగతం పలికిన MLA నాయిని

HNK: కాకతీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొనేందుకు వరంగల్ నగరానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. NIT అతిథి గృహంలో గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, NIT అధికారులు తదితరులు ఉన్నారు.