MNCL: ఆరుతడి పంటలను రైతులు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. శనివారం మంచిర్యాల జిల్లా జన్నారంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి జన్నారం క్లస్టర్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు హాజరయ్యారు. యాసంగిలో వేయాల్సిన పంటలపై అధికారులు అవగాహన కల్పించారు. ఎల్నినోతో నీటి సమస్య ఉంటుందన్నారు.
తెలంగాణ
యాసంగిలో ఆరుతడి పంటలు వేయాలి


