హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అన్నారం దర్గాలో హుండీ చోరీకి యత్నం.. ఐదుగురు దుండగులను పట్టుకున్న స్థానికులు
★ అప్పులు, పంట నష్టంతో దుగ్గొండి మండలం వెంకటాపురంలో రైతు మృతి
★ వరంగల్ రీజియన్‌లో 146 ఆర్టీసీ అద్దె బస్సుల గడువు వచ్చే ఏడాది మార్చితో ముగింపు
★ నల్లబెల్లి(M)లోని కొండాపూర్‌లో భూ సర్వే పేరుతో రైతుల నుంచి సర్వేయర్లు వసూళ్లు