హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఎల్‌నినో ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచన వేయాలని సూచించిన కలెక్టర్ రాజర్షి
★ పురుగుల మందు తాగి దాభగూడ గ్రామానికి చెందిన యువకుడు మృతి
★ న్యాయవాదులకు డెత్ బెన్‌ఫిట్ రూ.25 లక్షలుగా పెంచాలని కోరిన సీనియర్ న్యాయవాది ఏమాజీ
★ ఇంటి పనుల్లో ఉండగా గుండెపోటు వచ్చి కిర్గుల్ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి