MDCL: సైనిక్‌పురిలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులవివక్షపై పోరాడిన ఫూలే విద్య, సమానత్వం, మహిళా సాధికారతకు కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఫూలేకు ఎమ్మెల్యే బండారి ఘన నివాళులు


