హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పీఎస్‌లో డీసీపీ వార్షిక తనిఖీ

హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్, సికింద్రాబాద్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ ఎస్. మోహన్ కుమార్‌తో కలిసి శనివారం సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ ఆవరణను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, క్రమశిక్షణ & స్టేషన్ సమర్థవంతమైన పనితీరుపై ఎస్‌హెచ్‌ఓ, సిబ్బందికి పలు కీలక సూచనలు జారీ చేశారు.