GDWL: పేద కుటుంబాలకు అన్నివేళలా అండగా ఉంటానని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. ఇటిక్యాల ఉమ్మడి మండలం వేముల గ్రామానికి చెందిన స్రవంతి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో CMRFకు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం రూ.5 లక్షల LOC మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే విజయుడు బాధితురాలికి ఎల్ఓసీ పత్రాన్ని అందజేశారు.
తెలంగాణ
బాధితురాలికి LOC అందజేసిన ఎమ్మెల్యే


