KNR: మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ వద్ద ఆయన విగ్రహానికి చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మహాత్మా జ్యోతిబా పూలేకు ఘన నివాళులు


