హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికుల సమస్యలకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

నిర్మల్ ప్రయాణికుల సమస్యలు, సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఈ నెల 29వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహించనున్నట్లు RTC డిపో మేనేజర్ కల్పన తెలిపారు. బస్సు సమయాల మార్పులు, ప్రయాణికుల ఇబ్బందులు, ఇతర సూచనలు, సలహాల కోసం 9959226003 నంబర్లో సంప్రదించాలని ఆమె కోరారు.