GDWL: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అయిజ సింగిల్ విండో చైర్పర్సన్ సుజాత అన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని శనివారం కార్యాలయ ఆవరణలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళా సాధికారత, సమానత్వం, స్వేచ్ఛ కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
తెలంగాణ
జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం


