MBNR: జడ్చర్ల మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజంలో కులవివక్ష, అంటరానితనం నిర్మూలనకు మహిళా విద్యాభివృద్ధికి.. అలాగే అణగారిన వర్గాల హక్కుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటాలుసేవలను నాయకులు స్మరించుకున్నారు.
తెలంగాణ
పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు


