RR: షాద్‌నగర్ జానంపేటలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్న ఆయన, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మాటలు దైవ సూక్తులతో సమానమని కొనియాడారు. ఎంత ఎదిగినా అణకువతో, ధర్మమార్గంలో సమాజసేవ చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'మనిషి ఎంత ఎదిగినా ధర్మ మార్గంలో నడవాలి'


